ఎన్‌బీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు

ఎన్‌బీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు

లఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ బొటానికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌బీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, యంగ్‌ ప్రొఫెషనల్‌ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 06

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 06

  • యంగ్‌ ప్రొఫెషనల్‌: 02

  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 03

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.31,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.35,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.25,000.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 08, 09, 10, 11.09.2026.

వేదిక: కేఎన్‌.కౌల్‌ బ్లాక్‌, సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ, రాణా ప్రతాప్‌ మార్గ్‌, లఖ్‌నవూ.

Website: https://www.nbri.res.in/en/recruitment/2/ProjectPositions/list/all

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram