ఎంటీపీఎఫ్‌, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

ఎంటీపీఎఫ్‌, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లోని మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ (ఎంటీపీఎఫ్‌) వివిధ ట్రేడుల్లో 61వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 162

వివరాలు:

  • ట్రేడ్ అప్రెంటిస్ (నాన్-ఐటీఐ): 83 ఖాళీలు

  • ట్రేడ్ అప్రెంటిస్ (ఎక్స్-ఐటీఐ): 79 ఖాళీలు

ట్రేడ్: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

వ్యవధి: నాన్-ఐటీఐకి రెండేళ్లు, ఎక్స్ ఐటీఐకి ఏడాది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కుల ఆధారంగా.

స్టైపెండ్‌: నాన్‌ ఐటీఐ అప్రెంటిస్‌కు ఏడాదికి రూ.12,600, రెండో ఏడాది రూ.14,400; ఎక్స్‌ ఐటీఐ అప్రెంటిస్‌కు ఒక సంవత్సరం ఐటీఐ ట్రేడ్‌కు రూ.14,400; రెండేళ్ల ట్రేడ్‌కు రూ.16,200.

వయోపరిమితి: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, మెషిన్‌ టూల్‌ ప్రోటోటైప్‌ ఫ్యాక్టరీ, అంబర్‌నాథ్‌ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 27.09.2026

Website: https://avnl.co.in/careers-vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram