ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దిల్లీ ఒప్పంద ప్రాతిపదికన సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లో వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 09

వివరాలు:

  1. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 02

  2. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ - టెక్ - 02

  3. సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్ - 01

  4. సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 02

  5. రిసెర్చ్ అసోసియేట్ - 02

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌/ఎంటెక్‌/ఎంఎస్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ కు రూ.75,600 - రూ.1,01,610. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కు రూ.47,790 - రూ.62,350- సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్ కు రూ. 57,000 - రూ.74,360. సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ కు రూ.60,750 - రూ.79,260. రిసెర్చ్ అసోసియేట్ కు రూ. 58,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా simpik.cstaff@iitd.ac.in కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 11

Website: https://ird.iitd.ac.in/current-openings

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram