సిఎస్ఐఆర్- ఎన్‌జీఆర్‌ఐలో టెక్నీషియన్ ఉద్యోగాలు

సిఎస్ఐఆర్- ఎన్‌జీఆర్‌ఐలో టెక్నీషియన్ ఉద్యోగాలు

సిఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ), హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్ - (1) / గ్రేడ్ II (1) పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

  • టెక్నీషియన్ - (1) / గ్రేడ్ II (1)

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్‌/ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు ట్రేడ్‌లో రెండేళ్ల అప్రెంటిస్ ట్రైనీ అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 నుంచి 32 ఏళ్ల వరకు ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.)

బేసిక్‌ పే: నెలకు రూ.39,970 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యా అర్హతలు / రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 04-10-2026

Website: https://www.ngri.res.in/openings-at-ngri.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram