ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 222

వివరాలు:

  1. జోనల్ హెడ్ (రిటైల్) - 01

  2. రీజినల్ హెడ్ (ఆర్‌హెచ్‌) - 05

  3. రిలేషన్‌షిప్ మేనేజర్ - టీమ్ లీడ్ - 27

  4. ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ (ఐఎస్)- 13

  5. ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (ఐఓ) - 04

  6. వీసీ వెల్త్ - 95

  7. ఏవీసీ వెల్త్ - 77

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఏంబీఏ/సీఏ/సీఎఫ్‌ఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు రుసుము: జనరల్ /ఈడబ్లూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ,ఎస్టీ,పీడబ్లూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 04 సెప్టెంబరు 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 25 సెప్టెంబరు 2026

Website: https://sbi.bank.in/web/careers/current-openings

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram