బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాలలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,100
వివరాలు:
వెల్త్ ఎగ్జిక్యూటివ్ (జేఎంజీ/ఎస్-I): 1,000 పోస్ట్‌లు
క్రెడిట్ అనలిస్ట్ (ఎంఎంజీ/ఎస్-II): 100 పోస్ట్‌లు
అర్హతలు:
వెల్త్ ఎగ్జిక్యూటివ్: ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
క్రెడిట్ అనలిస్ట్‌కు: గ్రాడ్యుయేషన్‌తో పాటు మేనేజ్మెంట్లో 2 సంవత్సరాల ఫుల్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా లేదా ఎంబీఏ (ఫైనాన్స్/మార్కెటింగ్/బ్యాంకింగ్) కలిగి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి (సీఏ అర్హత ఉన్నవారికి కార్పొరేట్ క్రెడిట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది).
వయోపరిమితి: 01.09.2026 నాటికి 21 నుంచి 33 ఏళ్ల మధ్య; క్రెడిట్ అనలిస్ట్: 01.09.2026 నాటికి 21 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగ అభ్యర్థులకు 10-15 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
వేతనం: వెల్త్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు రూ.48,480 - రూ.85,920; క్రెడిట్ అనలిస్ట్‌కు నెలకు రూ.64,820- రూ.93,960+ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలో ఇంగ్లిష్, రీజనింగ్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలు 120 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.850 + పేమెంట్ గేట్‌వే ఛార్జీలు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు రూ.175 + పేమెంట్ గేట్‌వే ఛార్జీలు (జీఎస్టీతో కలిపి).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, గుంటూరు/విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, నెల్లూరు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 04.09.2026
దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 24.09.2026
Website: https://bankofbaroda.bank.in/career/current-opportunities
Link copied to clipboard!
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
సిఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐలో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
పీఎం బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు
ఎన్టీఏలో ఆపరేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎంఈసీఎల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీఎంసీ నల్గొండలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ
అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
హాకీ ప్రపంచకప్
మహిళల హాకీ ప్రపంచకప్
డైమండ్ లీగ్ జ్యూరిచ్
గ్రాండ్ చెస్ టూర్
ముచోవా జోడీకి మిక్స్డ్ టైటిల్
క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల కేటాయింపు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
వ్రైజే విశ్వవిద్యాలయ అధ్యయనం
‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2026-30’
నీతి ఆయోగ్ నివేదిక
నీతి ఆయోగ్ నివేదిక
‘ఆర్య.ఏజీ’ నివేదిక
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు