భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), ఒప్పంద ప్రాతిపదికన బైలింగ్వల్ టైపిస్ట్, ఆపరేషన్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
బైలింగ్వల్ టైపిస్ట్ అండ్ ఆపరేషన్స్ అసిస్టెంట్: 12 పోస్టులు (అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రతి భాషకు ఒక ఖాళీ చొప్పున).
అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన 13 భాషల్లో (ఇంగ్లిష్, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ) రెండు భాషలలో చదవడం, రాయడం, టైపింగ్ ప్రావీణ్యం ఉండాలి. అందులో ఒక భాషను ప్రాథమిక భాషగా ఎంచుకోవాలి. రెండు భాషలలో నిమిషానికి 40 కంటే ఎక్కువ పదాల (WPM) టైపింగ్ వేగం, 90% కంటే ఎక్కువ ఖచ్చితత్వం ఉన్నట్లు తగిన ఆధారాలు కలిగి ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ ప్రావీణ్యం లేనివారు చేరిన 6 నెలల్లోపు ఆ నైపుణ్యాన్ని సాధించాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్, పీడీఎఫ్ నిర్వహణ, ప్రూఫ్‌రీడింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 21 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.75,000.
ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎన్టీఏ ప్రాంగణంలో ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్/లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలో టైపింగ్ వేగం, ఖచ్చితత్వం, కంప్యూటర్ నైపుణ్యాలు, డాక్యుమెంట్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్‌లోని Annexure-I లో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన అన్ని సర్టిఫికెట్ల (విద్యార్హత, టైపింగ్ వేగం, గుర్తింపు కార్డు మొదలైనవి) స్వయం ధ్రువీకరణ ప్రతులను జత చేసి dir-admin@nta.gov.in ఈమెయిల్ ఐడీకి పంపాలి. ఈమెయిల్ సబ్జెక్ట్‌లో మీరు దరఖాస్తు చేసుకుంటున్న ప్రాథమిక భాషను స్పష్టంగా పేర్కొనాలి.
పరీక్ష రుసుము ఫీజు: ఎటువంటి దరఖాస్తు లేదా పరీక్ష రుసుము లేదు.
చివరి తేదీ: 16/09/2026.
Website: https://nta.ac.in/
Link copied to clipboard!
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
సిఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐలో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
పీఎం బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు
ఎన్టీఏలో ఆపరేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎంఈసీఎల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీఎంసీ నల్గొండలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ
అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
హాకీ ప్రపంచకప్
మహిళల హాకీ ప్రపంచకప్
డైమండ్ లీగ్ జ్యూరిచ్
గ్రాండ్ చెస్ టూర్
ముచోవా జోడీకి మిక్స్డ్ టైటిల్
క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల కేటాయింపు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
వ్రైజే విశ్వవిద్యాలయ అధ్యయనం
‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2026-30’
నీతి ఆయోగ్ నివేదిక
నీతి ఆయోగ్ నివేదిక
‘ఆర్య.ఏజీ’ నివేదిక
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు