సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు

సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు

భువనేశ్వర్‌లోని సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్‌ అండ్‌ మెటీరియల్‌ టెక్నాలజీ (ఐఎంఎంటీ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 38

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 20

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2: 02

  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 05

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 09

  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 35 ఏళ్లు, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.25,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2కు రూ.28,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15.09.2026.

ఇంటర్వ్యూ తేదీలు: 23, 24, 25.09.2026.

వేదిక: సీఎస్‌ఐఆర్‌ ఐఎంఎంటీ, భువనేశ్వర్‌

Website: https://www.immt.res.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram