సీఓఎన్‌సీఓఆర్‌లో ఉద్యోగాలు

సీఓఎన్‌సీఓఆర్‌లో ఉద్యోగాలు

కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీఓఎన్‌సీఓఆర్‌) వివిధ మేనేజ్‌మెంట్ ట్రైనీ , అసిస్టెంట్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల  భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 77

వివరాలు:

  1. మేనేజ్‌మెంట్ ట్రైనీ- 45
    విభాగాలు: కమర్షియల్ & ఆపరేషన్స్, అకౌంట్స్, అకౌంట్స్, కాంప్లయన్స్, టెక్నికల్, సివిల్, పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్.

  2. అసిస్టెంట్ ఆఫీసర్ - 32
    విభాగాలు: కమర్షియల్ & ఆపరేషన్స్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో ఎంబీఏ/సీఏ లేదా త్సమాన పీజీ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణతతో కనీసం రెండేళ్ల పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నంచి 32 ఏళ్ల వరకు ఉండాలి.

వేతనం: నెలకు మేనేజ్‌మెంట్ ట్రైనీకి రూ. 50,000 నుంచి రూ.1,60,000, అసిస్టెంట్ ఆఫీసర్‌కి రూ. 40,000 నుంచి రూ.1,36,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 30-09-2026

Website: https://www.concorindia.co.in/recruitment-notice?lang=en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram