ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్‌లో  ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌వీసీ) అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ కింద రైల్వే ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • ప్రాజెక్ట్ ఇంజినీర్ - 09

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 70% మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌లో ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల ఉద్యోగానుభం ఉండాలి.

వయోపరిమితి: 27-09-2026 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్ల వరకు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ career@mrvc.gov.inకు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 27-09-2026

Website: https://mrvc.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,298,516

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram