బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), ముంబయి ఒప్పంద ప్రాతిపదికన విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం ఖాళీల సంఖ్య - 205

వివరాలు:

  1. చీఫ్ మేనేజర్ - 10

  2. సీనియర్ మేనేజర్ - 49

  3. మేనేజర్ - 118

  4. ఆఫీసర్ - 28

విభాగాలు: ఫుల్-స్టాక్ ఇంజినీరింగ్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్, డేటా ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, లా, సివిల్ ఇంజినీరింగ్, ఇతర విభాగాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి డిగ్రీ/బీఈ/బీటెక్/పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి (విభాగాలను బట్టి గరిష్ట వయస్సు మారుతుంది).

వేతనం: పోస్టును బట్టి నెలకు కు రూ.48,480 - రూ.1,20,940.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేది: 2026 సెప్టెంబరు 10

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 25

Website: https://bankofindia.bank.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram