సీఎస్‌జేఎం యూనివర్సీటీలో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

సీఎస్‌జేఎం యూనివర్సీటీలో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

త్రపతి షాహూ జీ మహారాజ్ యూనివర్సిటీ (సీఎస్‌జేఎంయూ), కాన్పూర్, వివిధ విభాగాలు/స్కూల్స్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ (ఎస్‌ఎఫ్‌ఎస్‌) కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్‌-టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 18

వివరాలు:

  • సీనియర్,జూనియర్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్- 02

  • టెక్నికల్ అసిస్టెంట్- 02

  • డేటా ఎంట్రీ ఆపరేటర్-09

  • జూనియర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్-02

  • AI డెవలపర్- 02

  • ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ కోఆర్డినేటర్- 01

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ/డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 20,000 నుంచి రూ. 55,000 వరకు ఉంటుంది.

వయోపరిమితి: 60 ఏళ్ల వరకు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్స/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ. 750/- ఇతర అభ్యర్థులకు: రూ. 1000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 31-08-2026

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 30-09-2026

Website: https://uco.bank.in/job-opportunities

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram