కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

యాజమాన్య అనుబంధ సంస్థ కెనరా బ్యాంకు సెక్యూరిటీస్ లిమిటెడ్ (సీబీఎస్‌ఎల్‌), కాంట్రాక్టు ప్రాతిపదికన, సాధారణ రిక్రూట్‌మెంట్ ప్రక్రియతో పాటు బ్యాక్‌లాగ్ ఖాళీల (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) భర్తీకి భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 10

వివరాలు:

  1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - 01

  2. అసిస్టెంట్ మేనేజర్ / ఆఫీసర్ / జూనియర్ ఆఫీసర్ -09

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 15.09.2026

Website:https://www.canmoney.in/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram