ఈఐఎల్‌లో అసోసియేట్ ఇంజినీర్ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్ ఇంజినీర్ పోస్టులు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన పైప్‌లైన్, ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్‌ల కోసం అసోసియేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్ 1 - 12

విభాగాలు: పైప్‌లైన్/పైపింగ్ ఇంజినీర్, ఆఫ్‌షోర్ స్ట్రక్చరల్ ఇంజినీర్

అర్హత: సంబంధిత విభాగాల్లో (మెకానికల్/సివిల్/ఓషన్/మెరైన్/నావల్ ఆర్కిటెక్చర్) కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్‌/బీఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.రూ.57,600 నుంచి రూ.64,000.

ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 8.

Website:https://www.engineersindia.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram