ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన 'ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్' (ఎన్‌జీఈఎల్‌) పునరుత్పాదక ఇంధన విభాగంలో మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన (రెండేళ్లు పొడిగించే అవకాశంతో) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 148

వివరాలు:

  1. ఇంజినీర్ 128

  2. ఎగ్జిక్యూటివ్ - 19

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్, సీఎస్ఆర్, తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో విద్యార్హతతో పాటు 1 నుంచి 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 2026 ఆగస్టు 18.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 07 .

Website: https://www.ngel.in/ngel-home

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram