తన ఆవిష్కరణల ద్వారా మానవ జాతిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకరు. ఈయన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, ఆవిష్కర్త వ్యాపారవేత్త.
తన ఆవిష్కరణల ద్వారా మానవ జాతిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకరు. ఈయన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యాపారవేత్త. ఎలక్ట్రిక్ బల్బ్, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా, టెలిఫోన్ - టెలిగ్రాఫ్ పనితీరును మెరుగుపరచడం లాంటివన్నీ ఆయన అద్భుత సృష్టికి నిదర్శనాలు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న అనేక వస్తువులకు ఎడిసన్ పరిశోధనలే మూలం. ఇవన్నీ మానవ దైనందిన జీవితాన్ని మార్చివేశాయి. ఈయన వద్ద 1093 పేటెంట్ హక్కులు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి పారిశ్రామిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 18న ఎడిసన్ వర్ధంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు తెలుసుకుందాం..!
| ఎడిసన్ ముఖ్యమైన ఆవిష్కరణలు - నెలకొల్పిన సంస్థలు, అందుకున్న ముఖ్య పురస్కారాలు - గౌరవాలతోపాటు గతంలో ఈ టాపిక్‌పై వివిధ పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. థామస్ ఆల్వా ఎడిసన్ కింది ఏ దేశానికి చెందినవారు? (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ నేచురల్ సైన్స్, 2018)
1) ఇటలీ 2) అమెరికా 3) జర్మనీ 4) ఫ్రాన్స్
సమాధానం: 2
2. కదిలే చిత్రాలను ప్రదర్శించే ‘కైనెటోస్కోప్’ను ఎవరు కనుక్కున్నారు? (ఎస్‌ఎస్‌సీ స్టెనో, 2019)
1) నికోలస్ టెస్లా 2) లియోనార్డో విన్సీ
3) థామస్ ఎడిసన్ 4) ఎవరూ కాదు
సమాధానం: 3
3. కింది శాస్త్రవేత్తల్లో ఎవరు ‘ఫోనోగ్రాఫ్’ను కనుక్కున్నారు? (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ (సోషల్ సైన్స్), 2025)
1) గెలీలియో గెలీలీ 2) థామస్ ఎడిసన్
3) నైసెఫోర్ నీప్స్ 4) రాల్ఫ్ బేర్
సమాధానం: 2
4. విద్యుత్ బల్బును కనుక్కున్న వారు? (ఒడిశా ఫైర్‌మ్యాన్, 2023)
1) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 2) థామస్ ఆల్వా ఎడిసన్
3) రైట్ బ్రదర్స్ 4) గ్రహం బెల్
సమాధానం: 2
5. Who among the following scientists invented the first long-lasting incandescent light bulb? (ICAR Assistant, 2022)
1) Michael Faraday 2) Enrico Fermi
3) Thomas Edison 4) Neils Bohr and Ernest Rutherford
Ans: 3
6. As Edison is related to light, similarly which one of the following is correct? (SSC Graduation Level, 2019)
1) Darwin : Machine 2) Newton : Evolution
3) Graham Bell : Phone 4) Colombus : Africa
Ans: 3
7. Which of the given options arranges the following sentences in the most logical sequence to form a meaningful paragraph?
i. Thomas Edison was a great inventor.
ii. This invention changed the way people lived.
iii. He invented numerous devices.
iv. Perhaps, the most important was the electric bulb.
(SSC Selection Post (Matriculation Level), 2025)
1) i, iii, iv, ii 2) i, ii, iv, iii 3) ii, iii, iv, i 4) iv, i, ii, iii
Ans: 1
8. Thomas Edison is a role model for : (SSC Matric Level, 2022)
1) self-control 2) intelligence 3) despair 4) determination
Ans: 4
Link copied to clipboard!
20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్ నక్షత్ర భౌతికశాస్త్ర
మరిన్ని వివరాల కోసం
భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో అబ్దుల్ కలాం ఒకరు. మన శాస్త్ర సాంకేతికత, విజ్ఞానశాస్త్ర రంగాల పురోగతికి ఎంతగానో పాటుపడ్డారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ సాంఖ్యక శాస్త్రవేత్త. ఈయన ‘మహలనోబిస్ డిస్టెన్స్’ అనే భావనను ప్రవేశపెట్టారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఖగోళభౌతిక శాస్త్రవేత్త . నక్షత్రాల్లో భౌతిక, రసాయన పరిస్థితులను వివరించడానికి ఉపయోగించే సాహా అయనీకరణ సమీకరణాన్ని అభివృద్ధి చేశారు
మరిన్ని వివరాల కోసం
మాక్స్ ప్లాంక్ ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఫిజిక్స్‌లో కీలకమైన క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని తర్వాతే భౌతికశాస్త్రంలో జరుగుతున్న అభివృద్ధిని కలిపి ఆధునిక భౌతికశాస్త్రంగా పరిశోధకులు నిర్వచించారు
మరిన్ని వివరాల కోసం
లూయిస్ పాశ్చర్ ఫ్రెంచ్‌కి చెందిన రసాయన, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. సూక్ష్మజీవులపై ఈయన నిర్వహించిన అనేక పరిశోధనలు వైద్యశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి
మరిన్ని వివరాల కోసం
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక