ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఖగోళభౌతిక శాస్త్రవేత్త . నక్షత్రాల్లో భౌతిక, రసాయన పరిస్థితులను వివరించడానికి ఉపయోగించే సాహా అయనీకరణ సమీకరణాన్ని అభివృద్ధి చేశారు
ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఖగోళభౌతిక శాస్త్రవేత్త (astrophysicist). నక్షత్రాల్లో భౌతిక, రసాయన పరిస్థితులను వివరించడానికి ఉపయోగించే సాహా అయనీకరణ సమీకరణాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని నక్షత్ర భౌతికశాస్త్రంలో ముఖ్యమైందిగా, నక్షత్రాల వర్ణపట రచనలో (Spectra of Starsz కీలకమైందిగా పేర్కొంటారు. నక్షత్ర వర్ణపటాన్ని దాని ఉష్ణోగ్రతతో అనుసంధానించిన మొదటి శాస్త్రవేత్త సాహానే. ఖగోళ రహస్యాలను ఛేదించడంలో ఈయన పరిశోధనలు మార్గదర్శకంగా నిలిచాయి. మేఘనాధ్‌ను భారతీయ నదుల అనుసంధానకర్తగానూ పేర్కొంటారు. అక్టోబరు 6న మేఘనాధ్ సాహా జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకుందాం..!
|
మేఘనాధ్ సాహా చేసిన ముఖ్యమైన ఆవిష్కరణలు - ప్రయోగాలు, పొందిన పురస్కారాలు - గౌరవాలు, రచనలు, మేఘనాధ్ సాహా అవార్డు తదితర అంశాలతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. డాక్టర్ మేఘనాధ్ సాహా ప్రసిద్ధ....
(డబ్ల్యూబీపీఎస్సీ ఫుడ్ ఎస్‌ఐ, 2024)
1) గణిత శాస్త్రవేత్త 2) భౌతిక శాస్త్రవేత్త
3) రసాయన శాస్త్రవేత్త 4) వైద్యుడు
సమాధానం: 2
2. 1919లో ఖగోళ భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రంలో ఉష్ణ అయనీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
(ఆర్‌పీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్, 2024)
1) హోమీ జే భాభా 2) మేఘనాధ్ సాహా
3) సి.వి.రామన్ 4) జగదీష్ చంద్రబోస్
సమాధానం: 2
3. ఉష్ణ అయనీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
(ఏసీసీ 125 సీజీఏటీ, 2021)
1) జె.సి.బోస్ 2) హెచ్.జె.భాభా
3) మేఘనాధ్ సాహా 4) సి.వి.రామన్
సమాధానం: 3
4. కింది ఏ రాష్ట్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఉంది?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2023)
1) ఉత్తరాఖండ్ 2) తెలంగాణ
3) ఉత్తర్ ప్రదేశ్ 4) కర్ణాటక
సమాధానం: 3
5. Which scientist proposed the Indian Calendar Reform Committee report, aiming to standardize Indian calendars and align them with scientific observations of solar and lunar cycles?
(Delhi Police Constable (Executive), 2026)
1) Meghnad Saha 2) Vikram Sarabhai
3) P.C. Mahalanobis 4) C.V. Raman
Ans: 1
6. Saha Institute of Nuclear Physics is situated in
(UPSSSC PET, 2025)
1) Mumbai 2) Kolkata 3) Chennai
4) Pune 5) None of the above
Ans: 2
7. Identify whether the given statements about ionisation energy are correct or incorrect.
Statement A: The ionisation energy of an atom is the amount of energy that is required to remove an electron from an atom in the gas phase.
Statement B: The ionisation energy increases from top to bottom in groups and decreases from left to right across a period.
(SSC CPO Paper-I, 2023)
1) Both Statements A and B are correct
2) Only Statement A is correct
3) Both Statements A and B are incorrect
4) Only Statement B is correct
Ans: 2
8. With the Theory of Relativity, ______ transformed the landscape of physics, this theory majorly contributed to designing the theory of Quantum Mechanics.
(SSC GD Constable, 2024)
1) Albert Einstein 2) Galileo Galilei
3) Paul G. Hewitt 4) Isaac Newton
Ans: 1
Link copied to clipboard!
20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్ నక్షత్ర భౌతికశాస్త్ర
మరిన్ని వివరాల కోసం
తన ఆవిష్కరణల ద్వారా మానవ జాతిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకరు.
మరిన్ని వివరాల కోసం
భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో అబ్దుల్ కలాం ఒకరు. మన శాస్త్ర సాంకేతికత, విజ్ఞానశాస్త్ర రంగాల పురోగతికి ఎంతగానో పాటుపడ్డారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ సాంఖ్యక శాస్త్రవేత్త. ఈయన ‘మహలనోబిస్ డిస్టెన్స్’ అనే భావనను ప్రవేశపెట్టారు
మరిన్ని వివరాల కోసం
మాక్స్ ప్లాంక్ ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఫిజిక్స్‌లో కీలకమైన క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని తర్వాతే భౌతికశాస్త్రంలో జరుగుతున్న అభివృద్ధిని కలిపి ఆధునిక భౌతికశాస్త్రంగా పరిశోధకులు నిర్వచించారు
మరిన్ని వివరాల కోసం
లూయిస్ పాశ్చర్ ఫ్రెంచ్‌కి చెందిన రసాయన, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. సూక్ష్మజీవులపై ఈయన నిర్వహించిన అనేక పరిశోధనలు వైద్యశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి
మరిన్ని వివరాల కోసం
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక