ఆసియా క్రీడల స్విమ్మింగ్‌లో చైనాకు చెందిన 13 ఏళ్ల యు జిడి రెండు స్వర్ణ పతకాలు గెలిచింది. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో 2 నిమిషాల 6.10 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిన జిడి.. 200 మీటర్ల బటర్‌ఫ్లైలో 2 నిమిషాల 5.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి కైవసం చేసుకుంది.
2026లో చైనాలో జరిగిన మీట్‌లో 200 మీటర్ల బటర్‌ఫ్లైలో పారిస్ ఒలింపిక్స్ రజత విజేత రెగాన్ స్మిత్ (అమెరికా)ను అధిగమించి జిడి పసిడి గెలుచుకుంది.