సుచికకు కాంస్యం

సుచికకు కాంస్యం

ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) ఫైటర్‌ సుచిక తరియాల్‌కు కాంస్యం లభించింది. 2026, సెప్టెంబరు 21న మహిళల 60 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆమె.. సింగపూర్‌ క్రీడాకారిణి హుయ్‌ హూన్‌ టియో చేతిలో ఓటమి పాలైంది. ఈ పోరులో ఇద్దరు క్రీడాకారిణుల స్కోర్లు సమం కావడంతో బౌట్‌ ఫలితం తేల్చడానికి రిఫరీలు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పోటీ ముగిసేసరికి ఇద్దరిలో బరువు తక్కువగా ఉన్న హూన్‌నే విజేతగా ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram