ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 2026, సెప్టెంబరు 21న షూటింగ్‌లో మూడు పతకాలు సొంతమయ్యాయి. నగోయా (జపాన్‌)లో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో హిమాంశు (252.4 పాయింట్లు) రజతం నెగ్గగా, రుద్రాంక్ష్ (631.8) కాంస్యం సాధించాడు. చైనా షూటర్‌ షెంగ్‌ లిహావో (254.2) స్వర్ణం గెలిచాడు.

  • 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో హిమాంశు, రుద్రాంక్ష్, పార్థ్‌ మానెలతో కూడిన భారత జట్టు (1890.1) రజతం కైవసం చేసుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram