‘రామ్‌సర్‌’ జాబితాలోకి మరో రెండు చిత్తడి నేలలు

‘రామ్‌సర్‌’ జాబితాలోకి మరో రెండు చిత్తడి నేలలు
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, గుజరాత్‌లోని ఛారీ ఢాండ్‌ ప్రాంతాలు రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలోకి చేరాయి. దీంతో భారత్‌లో రామ్‌సర్‌ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 98కి చేరింది. 
  • సముద్ర, నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటితో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు అంటారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram