ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 28 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు.
వివరాలు:
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లు
సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1,680 (840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి.
అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2025-26 విద్యాసంవత్సరంలో 5వ తరగతి ఏ‘దైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి. (పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే చదువుకున్న విద్యార్థులు కూడా ఆర్టీఈ (RTE) చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తల్లిదండ్రుల స్వయం ధ్రువవీకరణ పత్రం అవసరం). విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు. (వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఆధాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు).
వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి విద్యార్థి వయసు 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగ విద్యార్థులకు గరిష్ఠ వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ (50 ప్రశ్నలు), అరిథ్‌మెటిక్ (25 ప్రశ్నలు), లాంగ్వేజ్ (తెలుగు, ఇంగ్లిష్ లేదా రీజినల్- 25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 05-02-2026.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 28-02-2026.
అడ్మిట్ కార్డుల విడుదల: 10.03.2026.
ప్రవేశ పరీక్ష నిర్వహణ: 04.04.2026.
మొదటి మెరిట్ జాబితా: 24.04.2026.
ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: 29.04.2026.
Website:https://twreiscet.apcfss.in/
Link copied to clipboard!
సీఈఈఆర్‌ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారత సైన్యంలో అగ్నివీర్ కొలువులు
జిప్మర్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ కల్యాణిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
నేషనల్ హెల్త్ మిషన్ చిత్తూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు
సోబన్ సింగ్ జీనా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఎస్ఎం పోర్టులో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో టీచింగ్ ఉద్యోగాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 సెషన్-2
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం బీఆర్ఏజీ సెట్ 2026
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
స్టాల్వార్ట్ పీపుల్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
రాగ్ డిజైన్ స్టూడియో కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఇండికా ఏఐ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డ్యూటీపర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్వాంటం ఐటీ ఇన్నోవేషన్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
సన్ ఇండియా ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కంపెనీలో పోస్టులు
సెపాయింట్ కంపెనీలో ఇంటర్నషిప్ పోస్టులు
డెక్కన్ ఫౌండర్స్ మీడియా కంపెనీలో ఉద్యోగాలు
డీప్‌థాట్ కల్చర్‌టెక్ వెంచర్స్ కంపెనీలో పోస్టులు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
టీహెచ్ఎస్టీఐలో ఫైర్ సూపర్వైజర్ పోస్టులు
ఐఐటీ గువాహటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు
డీఆర్డీవో- వీఆర్‌డీఈలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ జైపుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
సీఏబీఎస్ బెంగళూరులో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఉద్యోగాలు
ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐవోసీఎల్ మధుర రిఫైనరీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ దిల్లీలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
ఇర్కాన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పోస్టులు
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
జపాన్ పార్లమెంటరీ ఎన్నికలు
ఐరాస సాధారణ బడ్జెట్‌కు రూ.317 కోట్లు
బ్రిటన్‌లో ఎఫ్‌బీఐ తరహా పోలీసు విభాగం
డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా
‘గాజా పీస్ బోర్డు’
నైజీరియాలో ఆకలి కేకలు
యూజీసీ
ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక
ప్రపంచ అవినీతి సూచీ 2025
2025-26 ఆర్థిక సర్వే
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
‘ఏఐ ఎడ్జ్ ఫర్ వికసిత్ భారత్’
ఆర్బీఐ నివేదిక
‘రోడ్‌మ్యాప్ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై 2035-36’ నివేదిక
టామ్‌టామ్ ట్రాఫిక్ సూచీ
‘ఐటీ సర్వీసెస్ 25 (2026)’ నివేదిక
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్
ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే
అమరవీరుల దినోత్సవం
భారతీయ వార్తాపత్రిక దినోత్సవం
అంతర్జాతీయ విద్యా దినోత్సవం