హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో పోస్టులు

హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో పోస్టులు

హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌, బిహార్‌  క్లర్క్‌, డెంటల్‌ హైజినిస్ట్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

* మొత్తం పోస్టుల సంఖ్య: 03

వివరాలు:

1. క్లర్క్‌: 02

2. డెంటల్‌ హైజీనిస్ట్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.23,218.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 అక్టోబరు 13, 23.

వేదిక: హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌, ఉమానగర్‌, ముజఫ్ఫర్‌పూర్‌(బిహార్‌)-842004.

Website:https://tmc.gov.in/m_events/events/JobDetail?jobId=35648

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram