డీఆర్‌డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

డీఆర్‌డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), దిల్లీ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో జూనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 23

వివరాలు:

  1. జూనియర్ రిసెర్చ్ ఫెలో : 16

  2. రిసెర్చ్ అసోసియేట్ : 7

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000. రిసెర్చ్ అసోసియేట్ కు రూ.67,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబర్‌ 1, 2, 8, 9

వేదిక: ఎస్‌జేబీ ఆడిటోరియం, ఎస్‌ఎస్‌పీఎల్ కాంప్లెక్స్, లఖ్‌నవూ రోడ్, తిమార్‌పూర్, దిల్లీ – 110054.

Website: https://drdo.gov.in/drdo/en/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram