సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్‌ ఉద్యోగాలు

సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్‌ ఉద్యోగాలు

సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (సీఎంటీఐ), బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 70

వివరాలు:

1. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్-01

2. ప్రాజెక్ట్ అసోసియేట్-I & II- 31

3. ప్రాజెక్ట్ అసిస్టెంట్ - II- 30

4.  డేటా ఎంట్రీ ఆపరేటర్-కమ్-అసిస్టెంట్- 08

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లలో మెకానికల్/ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ లేదా అనుబంధ బ్రాంచ్‌ల్లో ఫస్ట్ క్లాస్ బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం కూడా ఉండాలి.

గరిష్ఠవయోపరిమితి: 25 నుంచి 40 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: పోస్టు ద్వారా 

చిరునామా: సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (సీఎంటీఐ) తుమకూరు రోడ్, బెంగళూరు.

ఇంటర్వ్యూ తేదీలు: 03-08-2026  నుంచి 27-08-2026  

Website:https://cmti.res.in/vacancies/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram