హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో మేనేజర్‌ పోస్టులు

హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో మేనేజర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌- హెచ్‌ఎల్‌ఎల్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

  • చీఫ్‌ మేనేజర్‌: 03

  • సీనియర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌: 09

  • ఆపరేషన్స్‌ మేనేజర్‌: 09

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు చీఫ్‌ మేనేజర్‌కు రూ.29,100 - రూ.54,500; సీనియర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌కు రూ.24,900 - రూ.50,500; ఆపరేషన్స్‌ మేనేజర్‌కు రూ.20,600- రూ.46,500

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 10.10.2026.

Website: https://www.lifecarehll.com/careers/view/reference/5705e1164a8394aace6018e27d20d237jIiJ

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram