ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ కిరణాలు, గామా కిరణాల ఆస్ట్రానమీపై పరిశోధనలు చేశారు.
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ కిరణాలు, గామా కిరణాల ఆస్ట్రానమీపై పరిశోధనలు చేశారు. ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో మహోన్నత పాత్ర పోషించారు. చంద్రయాన్, గగన్‌యాన్, స్పెడెక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల రూపకల్పనకు కస్తూరి రంగన్ వేసిన బలమైన పునాదులే కారణం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై ఏర్పాటైన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ పనిచేశారు. ఫాదర్ ఆఫ్ పీఎస్‌ఎల్‌వీగా పేరొందిన కస్తూరి రంగన్ జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ఇస్రో ఛైర్మన్‌గా..
చివరగా..
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q. కస్తూరి రంగన్ కమిటీ నివేదిక కింది దేనికి సంబంధించింది?(కేరళ పీఎస్సీ సివిల్ ఎక్సైజ్ ఆఫీసర్ (మహిళలు), 2018)
1) మొక్కల సంరక్షణ
2) పశ్చిమ కనుమల సంరక్షణ
3) గంగా ప్రక్షాళన ప్రణాళిక
4) రాజ్యాంగ సంస్కరణలు
సమాధానం:
Q. కింది ఎవరు గతంలో ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు?(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-2, 2019)
1) కస్తూరి రంగన్
2) సుబ్రమణియన్
3) కార్తికేయ
4) ప్రమోద్ కాలే
సమాధానం: 1
Q. భారతదేశ మొట్టమొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని కింది ఏ సంవత్సరంలో ప్రయోగించారు? (జెఎస్‌ఎస్‌సీ జేఈ, 2022)
1) 1981 2) 1978
3) 1979 4) 1980
సమాధానం: 3
Q. Name India's first dedicated navigation satellite:(Kerala PSC Civil Excise Officier Men, 2014)
1) IRS-1A
2) IRS-1B
3) IRNSS-1B
4) IRNSS-1A
Answer: 4
Q. Which was the first Indian remote sensing satellite?(Bihar STET PGT (Geography), 2023)
1) SEO-II
2) Bhaskara-I
3) Chandrayan-III
4) Aryabhatt-I
Answer: 2
Link copied to clipboard!
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
మరిన్ని వివరాల కోసం
మాడ్రిడ్ ఓపెన్ విజేత సినర్
కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్ఎస్ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
నాస్కామ్ కొత్త ఛైర్మన్‌గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్