మన దేశ కళ, సంస్కృతిలో గుహలు ముఖ్యభాగం. రాతిని తొలిచి నిర్మాణాలు, శిల్పాలు రూపొందించే విధానమే రాతి శిల్పకళ (Rockncut architecture). ప్రాచీన కాలంలోనే ఈ శైలిలో నిర్మాణం ప్రారంభమైంది. దేవాలయాలు, సమాధులు, విహారాలు లాంటివి అందులో ఉన్నాయి. మన దేశంలో పర్వతాలు సమృద్ధిగా ఉన్నాయి. రాతితో తొలిచి చేసిన నిర్మాణాలు అత్యంత దృఢంగా, ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయి. ఈ కారణంగా ఈ శిల్పకళ భారత్‌లో ఎంతగానో అభివృద్ధి చెందింది. మన దేశంలోని ప్రముఖ గుహలను పరిశీలిస్తే..
బరాబర్ గుహలు
భాజా గుహలు
బెడ్సే గుహలు
అజంతా గుహలు
| ఈ గుహలకు సంబంధించిన పూర్తి సమాచారం, రాతిశిల్ప కళ - దాని చారిత్రక పరిణామం, రాతిశిల్ప కళలోని రకాలు, ఇతర విశేషాలతోపాటు యూపీఎస్సీ, యూజీసీ నెట్, రైల్వే, ఇతర పోటీ పరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1.బరాబర్ గుహలు కింది ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
(ఎస్ఎస్సీ సీజీఎల్ 2022)
1) మహారాష్ట్ర 2) ఉత్తర్ ప్రదేశ్
3) బిహార్ 4) ఒడిశా
సమాధానం: 3
2. భాజాలో ఎన్ని రాతి కట్టడ గుహలు ఉన్నాయి?
(సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్స్‌మ్యాన్, 2023)
16 2) 30 3) 22 4) 34
సమాధానం: 3
3. కార్లా గుహలు కింది ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, 2021)
1) మహారాష్ట్ర 2) ఉత్తర్ ప్రదేశ్
3) కర్ణాటక 4) బిహార్
సమాధానం: 1
4. మౌర్య చక్రవర్తి అశోకుడు కింది ఎవరి కోసం బరాబర్ గుహలను తవ్వించాడు?
(ఎంహెచ్ సెట్ పేపర్ 2 చరిత్ర, 2021)
1) జైనులు 2) బౌద్ధులు
3) భాగవతులు 4) అజీవకులు
సమాధానం: 4
5. Which of the following is not a UNESCO heritage site?
(Maharashtra Talathi, 2019)
1) Elephant Caves 2) Ajanta Caves
3) Karla Caves 4) Chhatrapati Shivaji Terminus (CST)
Ans: 3
6. The Buddhist cave with an architecture of flat-roofed quadrangular hall with a circular chamber at the back is found at __ in Maharashtra.
(MP Excise Constable, 2025)
1) Pitalkhora 2) Kondivite 3) Bhaja 4) Ajanta
Ans: 2
7. Which of the following structures of Buddhist architecture is used as living quarters of the monks?
(IB ACIO Grade-II (Executive), 2024)
1) Chaitya Grihas 2) Viharas 3) Chalupa 4) Stupas
Ans: 2
8. At which places are the cave paintings found?
(MSTET Varg 2 Social Science, 2019)
1) All the above 2) Bhimbetka only 3) Badami only 4) Ajanta only
Ans: 1
Link copied to clipboard!
ఐఓసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఏపీసీఆర్డీఏలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
ఎన్పీసీసీలో ఉద్యోగాలు
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
ఆర్యూహెచ్ఎస్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
రైల్వేలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు
ఎడ్సిల్ ఉద్యోగాలు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
డీపీఎస్ఆర్యూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎస్ఎస్పీఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లు
‘‘గోబర్ ధన్’’
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
మళ్లీ రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు