షావుకారు జానకి కన్నుమూత

షావుకారు జానకి కన్నుమూత

దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో అలరించిన అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి (94) 2026, ఆగస్టు 21న చెన్నైలో మరణించారు. జానకి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 400కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 1931లో జన్మించారు జానకి. రేడియో నాటకాలతో కెరీర్‌ని ప్రారంభించిన ఆమె తొలిచిత్రం ‘షావుకారు’తోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram