అంతర్జాతీయ హిందీ సదస్సు

అంతర్జాతీయ హిందీ సదస్సు

సృజనాత్మక రచనా రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత డాక్టర్‌ కె.శ్రీనివాసరావుకు ‘సృజనగాథ జీవిత సాఫల్య పురస్కారం’ లభించింది. అండమాన్‌ నికోబార్‌ రాజధాని శ్రీ విజయపురంలో (పోర్ట్‌ బ్లెయిర్‌) సెప్టెంబరు 19 నుంచి 26 వరకు జరుగుతున్న 26వ అంతర్జాతీయ హిందీ సదస్సు సందర్భంగా ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram