సెమికాన్‌ ఇండియా 2026 సదస్సు

సెమికాన్‌ ఇండియా 2026 సదస్సు

సెమికాన్‌ ఇండియా 2026 సదస్సును కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సెప్టెంబరు 17న న్యూదిల్లీలో ప్రారంభించారు. దేశీయంగా చిప్‌సెట్ల డిజైనింగ్‌ నుంచి తయారీ వరకు సెమికాన్‌ 2.0 కింద సుమారు 11-12 బిలియన్‌ డాలర్ల (రూ.1.05-1.14 లక్షల కోట్ల) పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని వైష్ణవ్‌ వెల్లడించారు. పరికరాలు, మెటీరియల్స్, గ్యాసెస్, రసాయనాలు, అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్‌ (ఏటీఎంపీ) యూనిట్లు, సబ్‌స్ట్రేట్‌లు, వేఫర్లతో పాటు అనేక విభాగాల్లోకి పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram