మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీ

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీ
  • బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీ వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ 2026, సెప్టెంబరు 12న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత భూభాగంపై ఇరువురు నేతలూ చర్చలు జరపడం 2019 తర్వాత ఇదే తొలిసారి.

  • ఇరుదేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న సరిహద్దు వివాదాలకు అతీతంగా సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ సమాలోచనలు జరిగాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram