బ్రిక్స్ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు దిల్లీలోని భారత మండపంలో 2026, సెప్టెంబరు 12న ప్రారంభమైంది. ప్రధాని మోదీతో పాటు చైనా అధినేత షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి, అబుధాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సహా పలువురు అగ్రనేతలు ఇందులో పాల్గొననున్నారు. మొత్తం 11 సభ్య దేశాల, 10 భాగస్వామ్య దేశాల నేతలు హాజరయ్యారు.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో.. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా 2024లో చేరాయి. మరుసటి ఏడాది (2025) ఇండోనేసియా కూడా సభ్యత్వం తీసుకుంది. బెలారస్, బొలీవియా, కజఖ్‌స్థాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియెత్నాం నిరుడు బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలుగా చేరాయి.
2026 బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్ష స్థానంలో ఉంది. తదుపరి సదస్సు వచ్చే ఏడాది (2027) చైనాలో జరగనుంది.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు