సదస్సులు - సమావేశాలు

సదస్సులు - సమావేశాలు

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2026, సెప్టెంబరు 11న దిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రక్షణ, పౌర అణు ఇంధనం, క్రిటికల్‌ మినరల్స్, ఎరువుల సరఫరా సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై వారు చర్చించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ.. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.

  • ప్రసిద్ధ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ రచించిన తమిళ పద్య సంకలనం ‘తిరుక్కురళ్‌’ రష్యన్‌ అనువాద ప్రతిని పుతిన్‌కు మోదీ బహూకరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram