శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

శ్రీలంక పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2026, సెప్టెంబరు 9న ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో కొలంబోలో సమావేశం అయ్యారు. వ్యూహాత్మకపరంగా అత్యంత కీలక ప్రదేశంలో శ్రీలంక ఉందని, హిందూ మహా సముద్రంలో రక్షణ కోసం ఇరు దేశాలు మరింతగా కలిసి పని చేయాల్సి ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. శ్రీలంక వైమానిక దళం కోసం ఎల్‌70 తుపాకుల ఉన్నతీకరణపై, నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎస్‌సీసీ), నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీల సహకారంపై ఇరు దేశాల మధ్య 3 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram