చెన్నైలో బ్రిక్స్‌ సమావేశం

చెన్నైలో బ్రిక్స్‌ సమావేశం

చెన్నైలో బ్రిక్స్‌ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ (ఎస్‌టీఐ) సమావేశం 2026, ఆగస్టు 21న ప్రారంభమైంది. 2026వ సంవత్సరానికి బ్రిక్స్‌ కూటమికి భారత్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది. బ్రిక్స్‌ సభ్యదేశాల ప్రతినిధి బృందాన్ని స్వాగతిస్తూ ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే ఇతివృత్తాన్ని భారత్‌ ఎంచుకుందని శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞానం (స్వతంత్ర) సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram