స్లొవేకియా ప్రధానితో మోదీ చర్చలు

స్లొవేకియా ప్రధానితో మోదీ చర్చలు
  • వారం రోజుల యూరప్‌ పర్యటనకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్రమోదీ 2026, జూన్‌ 15న స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత, స్లొవేకియాలు 11 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వలసలు, డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ తదితర రంగాలు అంëల]లో ఉన్నాయి.  
  • భారత ప్రధాని ఒకరు స్లొవేకియా దేశాన్ని సందర్శించడం ఇదే ప్రథమం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram