బీమా ఒక సాంఘిక భద్రతా సౌకర్యం. మానవ జీవితంలో కొన్ని విపత్తుల వల్ల ప్రాణ నష్టం, అనారోగ్యం, ఆస్తి నష్టం లాంటివి సంభవించవచ్చు. అలాంటి క్లిష్ట సమయాల్లో సంబంధిత వ్యక్తికి లేదా కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదే బీమా. మానవ జీవితంలో బీమా ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 28న ‘జాతీయ బీమా అవగాహన దినోత్సవం’గా (National Insurance Awareness Day) నిర్వహిస్తారు. బీమా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
బీమా అంటే?
| టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-4, ఏపీపీఎస్సీ గ్రూప్-2, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్, ఎల్‌ఐసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఐబీపీఎస్ క్లర్క్స్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోగతంలోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో జాతీయ బీమా అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్‌ఈ (ఆర్‌ఐ, ఏఆర్‌ఐ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్), 2025)
1) జూన్ 10 2) జూన్ 18 3) జూన్ 28 4) జూన్ 30
సమాధానం: 3
2. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) చట్టాన్ని ఎప్పుడు చేశారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2023)
1) 1999 2) 2011 3) 1995 4) 2002
సమాధానం: 1
3. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఒక కంపెనీగా నమోదు చేశారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2021)
1) 1988 2) 1972 3) 1965 4) 1981
సమాధానం: 2
4. భారతదేశంలో కింది ఏ సంస్థ బీమా రంగాన్ని నియంత్రిస్తుంది?
(ఎస్‌ఎస్‌సీ జేఈ ఈఈ, 2021)
1) ట్రాయ్ 2) నాబార్డ్ 3) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 4) ఐఆర్‌డీఏఐ
సమాధానం: 4
5. Which of the following is NOT a public sector insurance company?
(SSC MTS 2021)
1) United India Insurance Company
2) The New India Assurance Company Limited
3) SBI Life Insurance
4) General Insurance Corporation of India
Ans: 3
6. Which basic principle of insurance defines that the insurance company is liable to compensate the insured up to the actual loss amount suffered?
(LIC AAO Mains Memory Based Paper 2023)
1) Principle of Indemnity 2) Principle of Contribution
3) Principle of Subrogation 4) Principle of Utmost Good Faith
5) Principle of Proximate Cause
Ans: 1
7. As of July 2022, a life insurance cover of _________ under the Pradhan Mantri Jan Dhan Yojana, gives life insurance cover on death of the life assured, due to any reason, to the deceased's family.
(RRB Group D 2022)
1) Rs.75,000 2) Rs.50,000 3) Rs.30,000 4) Rs.40,000
Ans: 3