గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌-2026

గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌-2026

ప్రపంచంలోని 145 దేశాల్లో లింగ సమానత్వ స్థితిగతుల సమాచారంతో గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌-2026ను ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 2026, సెప్టెంబరు 16న విడుదల చేసింది. అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విషయంలో భారత దేశం గతంలో మాదిరిగా 131 స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అట్టడుగున మరో 14 దేశాలు మాత్రమే ఉన్నాయి.

  • ఈ సూచీలో ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నార్వే దేశాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. లింగ సమానత్వంలో ఐస్‌లాండ్‌ వరుసగా 16వ సారి తొలి స్థానంలో నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram