ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల

ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల

వాతావరణ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మరో నెలగా 2026 ఆగస్టు రికార్డు సృష్టించింది. 2023 జులైలో ఇదే స్థాయిలో అత్యధిక వేడి నమోదైందని యూరోపియన్‌ క్లైమేట్‌ అబ్జర్వేటరీ అయిన కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) 2026, సెప్టెంబరు 10న వెల్లడించింది. ఆగస్టు నెలలో నమోదైన ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు పూర్వం నమోదైన అత్యధిక సరాసరి ఉష్ణోగ్రత కంటే 1.65 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువని సీ3ఎస్‌ తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram