నీతి ఆయోగ్‌ నివేదిక

నీతి ఆయోగ్‌ నివేదిక

దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 8.7 కోట్ల మంది యువత పని లేకుండా ఉన్నట్లు ‘వికసిత్‌ భారత్‌ కోసం నైపుణ్యాభివృద్ధి పునఃకల్పన-2047’ పేరుతో నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వారు చదవడం లేదు.. పని చేయడం లేదు.. ఎటువంటి శిక్షణా తీసుకోవడం లేదు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు కారణమని నివేదిక తెలిపింది. 2021లో సేకరించిన 78వ జాతీయ శాంపిల్‌ సర్వే ఆధారంగా ఈ నివేదికను నీతి ఆయోగ్‌ తయారు చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram