10 వేల మందికి 10.5 మందే వైద్యులు

10 వేల మందికి 10.5 మందే వైద్యులు

ప్రపంచమంతా ఓ మోస్తరు సార్వజన ఆరోగ్య సంరక్షణను సాధించాలన్నా అదనంగా 3 కోట్ల 44 లక్షల మంది వైద్యులు, నర్సులు, దంతవైద్యులు, ఫార్మసిస్టులు అవసరమని ది లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం అంచనా వేసింది. భారతదేశంలో ప్రతి 10,000 మంది జనాభాకు దాదాపు 73 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. మరోవిధంగా చెప్పాలంటే ప్రతి 10,000 జనాభాకు 10.5 మంది వైద్యులు, 10.8 మంది నర్సులు, 8.1 మంది ఫార్మాసిస్టులు, ఫార్మాస్యూటికల్‌ సహాయకులు, 1.2 మంది మంత్రసానులు మాత్రమే ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram