కాప్‌ దేశాల సదస్సు

 కాప్‌ దేశాల సదస్సు
  • ఐక్యరాజ్యసమితి పర్యావరణ ఒప్పందంలో భాగస్వాములైన దేశాల కాప్‌ సదస్సులో భారత్‌ తొలిసారిగా దేశ పచ్చిక బయళ్లతోపాటు విస్తృత సహజ ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన మార్గదర్శికను 2026, ఆగస్టు 17న విడుదల చేసింది. భారత్‌లోని పచ్చికబయళ్లు, ఉష్ణమండల గడ్డిమైదానాలు, ఎడారులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram