ఐఐఆర్‌ఎఫ్‌-2026

ఐఐఆర్‌ఎఫ్‌-2026
  • దేశవ్యాప్తంగా 144 వైద్య కళాశాలలకు సంబంధించి ఐఐఆర్‌ఎఫ్‌-2026 (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకులు 2026, ఆగస్టు 8న విడుదలయ్యాయి. దిల్లీలోని ‘ఎయిమ్స్‌’ మొత్తంగా 953.32 స్కోరుతో మొదటి ర్యాంకు దక్కించుకొంది. కళాశాలల్లో బోధన, విద్యా ప్రమాణాలు, పరిశోధన, సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి ఐఐఆర్‌ఎఫ్‌ సంస్థ ఈ ర్యాంకులను ఇస్తుంది.

  • తెలంగాణ నుంచి గాంధీ వైద్య కళాశాల దేశవ్యాప్తంగా 43, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.

  • ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ ఆలిండియా 13వ ర్యాంకు దక్కించుకుని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram