‘కాండీర్‌ హురున్‌ ఇండియా ఉమెన్‌ లీడర్స్‌ లిస్ట్‌’

‘కాండీర్‌ హురున్‌ ఇండియా ఉమెన్‌ లీడర్స్‌ లిస్ట్‌’

సంపదను ఇంతలింతలు చేయడంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు. 2026, జులై 30న విడుదలైన ‘కాండీర్‌ హురున్‌ ఇండియా ఉమెన్‌ లీడర్స్‌ లిస్ట్‌’ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. అదే సమయంలో ప్రొఫెషనల్‌ సీఈఓల విభాగంలో హిందుస్థాన్‌ యునిలీవర్‌కు సీఈఓ, ఎండీగా ఉన్న ప్రియా నాయర్‌ తొలి స్థానం దక్కించుకున్నారు.

  • ఈ ఏడాది జాబితాలో మొత్తం 117 మందికి స్థానం దక్కింది. 2025లోని 97 మందితో పోలిస్తే 21% పెరుగుదల కనిపించింది.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram