రాష్ట్రంలో అసంఘటిత రంగంలో అత్యధిక వ్యాపార సంస్థలు (ఎస్టాబ్లిష్మెంట్స్) ప్రకాశం జిల్లాలో నడుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా 2,13,162 వ్యాపార సంస్థలున్నట్లు తెలిపింది. అయితే అత్యధిక మందికి ఉపాధి మాత్రం వైఎస్ఆర్ కడప జిల్లాలో లభిస్తున్నట్లు పేర్కొంది. అక్కడ ఇలాంటి వ్యాపారసంస్థలు 1.95 లక్షలే ఉన్నప్పటికీ 3.26 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
కేంద్ర గణాంకాలశాఖ విడుదల చేసిన ‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’ వార్షిక సర్వేలోని లెక్కలను విశ్లేషించి 2026, సెప్టెంబరు 10న రాష్ట్రాలవారీగా జిల్లాల గణాంకాలు వెల్లడించింది.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు