లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు ప్రమాణం

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు 2026, ఆగస్టు 25న ప్రమాణం చేశారు. విజయవాడలోని లోక్‌భవన్‌ దర్బార్‌హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ మల్లికార్జునరావుతో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పదవీ ప్రమాణం చేయించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram