బీసీలకు 33.33% రిజర్వేషన్‌

బీసీలకు 33.33% రిజర్వేషన్‌

వెనుకబడిన తరగతులకు (బీసీ) 33.33% రిజర్వేషన్‌తో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిపింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర పురపాలకశాఖకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ 2026, ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram