భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు 2026, ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు 27 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించారు. మొత్తం విస్తీర్ణం 2,203 ఎకరాలు కాగా రూ.4,750 కోట్ల వ్యయంతో నిర్మించారు.