డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక

డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకుగాను నియమించిన డెడికేటెడ్‌ కమిషన్‌ ప్రభుత్వానికి 2026, ఆగస్టు 14న తన నివేదికను సమర్పించింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌ మిశ్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదికను అందించారు. దీనిపై సమగ్ర అధ్యయనం తర్వాత ఆగస్టు 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram